మీనం ( ఫిబ్రవరి 19 - మార్చ్ 20 )
కెరీర్ లో చక్కగా రాణిస్తారు. మీదైన ముద్రవేసుకొని అన్నిట్లో విజయం సాధిస్తారు
అందరితో సత్సంబంధాలు ఎంలకొంటాయి
మీ లైఫ్ స్టైల్, ఫైనాన్సస్ చక్కగా ప్లాన్ చేసుకొంటారు
విదేశీసంబంధ వ్యాపారాలలో మంచి ఆదాయవృద్ధి ఉంటుంది
ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.
వైవాహిక జీవితం లో భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కలదు దీనివలన మానసిక అశాంతి ఎక్కువవుతుంది.
వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవడం మంచిది
ముఖ్యం గా పాటించవలసిన సూచనలు
మీకు తెలీకుండానే అనవసరమైన వివాదాలలో ఇరుక్కొని అవకాశం కలదు కావున, అన్ని విషయాలలో తలదూర్చడం మంచిది కాదు.
లైఫ్ స్టైల్ మార్చుకోవడం వలన వచ్చే మార్పుల తో ముందుకు వెళ్ళాలి