ధనుస్సు.....
పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. యత్న కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. దేవాలయ దర్శనాలు.
To stay connected with us, download our mobile Apps..