ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
మొదట్లో కెరీర్ కి సంబందించిన ఒడిదుడుకులు ఉంటాయి, రకరకాల సమస్యల్ని ఎదురుకోవలసి వస్తుంది. సమస్యల వలయంలా కనిపిస్తుంది, అయినప్పటికీ ముందు జాగ్రత్త గా ఆలోచించి జాగ్రత్తగా ముందడుగు వేయవలసి ఉంటుంది.
స్థిరాస్తులు కొనే అవకాశాలు లభిస్తాయి, ఆర్ధికం గా మంచి అభివృద్ధి ఉంటుంది
మే తర్వాత పరిస్థితులన్నీ చక్కబడతాయి,
ఉద్యోగస్తులు అత్యుత్తమ ప్రతిభ ని కనబరుస్తారు
వ్యాపారస్తులు అన్ని సందర్భాలలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు
క్రమం గా సమయం గడిచే కొద్దీ అన్ని వ్యవహారాలలో మంచి మార్పులు వచ్చి అన్నిట్లోనూ మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి.
సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది
ముఖ్యం గా పాటించవలసిన సూచనలు
ఆరోగ్య విషయం లో జాగ్రత్త వహించాలి.