వృషభం
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిత్రులు మీ అభివృద్ధిలో చేయూతనందిస్తారు.
సమాజంలో విశేష గౌరవం పొందుతారు.
వాహన, కుటుంబసౌఖ్యం.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు తగిన లాభాలు.
ఉద్యోగులకు ఒక సంతోషకరమైన వార్త అందుతుంది.
రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మరింత అనుకూలత.
విద్యార్థులు అందిన అవకాశాలతో ఉత్సాహాన్నిస్తాయి.
మహిళలకు అరుదైన పురస్కారాలు.
అనుకూల రంగులు....... కాఫీ, ఎరుపు.
ప్రతికూల రంగు...తెలుపు.
అన్నపూర్ణాష్టకం పఠించండి.