కన్య
ఆర్థికంగా కొంత బలపడతారు.
చిరకాల మిత్రులను కలుసుకుంటారు.
ఆశ్చర్యకరమైన సంఘటనలు.
ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మరింత లాభసాటిగా ఉంటుంది.
ఉద్యోగులకు కొన్ని బాధ్యతలు తగ్గవచ్చు.
చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారుల కృషి ఫలిస్తుంది.
విద్యార్థులకు సరైన గుర్తింపు లభిస్తుంది.
మహిళలకు ఆస్తి లాభాలు.
అనుకూల రంగులు... కాఫీ, గోధుమ.
ప్రతికూల రంగు...నేరేడు.
సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.