కన్య...
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. బంధువుల నుంచి విమర్శలు. సోదరులతో ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్య సమస్యలు. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు అదనపు పనిభారం.
To stay connected with us, download our mobile Apps..