కన్య
మరింత ఉత్సాహంగా ముందడుగు వేస్తారు.
ఆలోచనలు అమలు చేస్తారు.సమాజంలో గౌరవం మరింతగా పెరుగుతుంది.
కొన్ని విషయాలలో పట్టిందంతా బంగారమే అన్నట్లుంటుంది.
కార్యసాధన, దీక్షాదక్షతలతో కార్యరంగంలోకి దిగి విజయం సాధిస్తారు.
విలువైన వస్తువులు సేకరిస్తారు.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
ఉద్యోగస్తులకు నూతనోత్సాహం.
విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.
పారిశ్రామికవర్గాలు, పరిశోధకులు, క్రీడాకారులకు కాస్త ఊరట.
వారారంభంలో వృథా ఖర్చులు.
శారీరక రుగ్మతలు. దూర ప్రయాణాలు.