మకరం ( డిసెంబర్ 22 - జనవరి 19)
అన్ని రకాలుగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో ఊహించని రీతిలో విజయాలు అందుకొంటారు
మొదట్లో ఆర్ధికపరమైన సమస్యలు ఉన్నప్పటికీ క్రమంగా ఆదాయం పెంచుకోగలుగుతారు
ముఖ్యం గా ప్రభుత్వసంబంధిత పనులు చేసేవారికి ఆదాయ వృద్ధి ఉంటుంది
వైవాహిక జీవితం ఆనందం గా గడుస్తుంది.
ఎప్పటి నుండో బాధపడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.
కొత్తగా చేపట్టిన పనులను ఎంతో ఉత్సాహం గా చేస్తారు.
ముఖ్యంగా పాటించవలసిన సూచనలు
వ్యాపారస్తులు మరింత కష్టపడవలసి సమయం
ఉద్యోగస్తులు కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూడకుండా చేస్తున్న దాని మీదే ఫోకస్ చేయడం మంచిది