కాలభైరవాష్టమి విశిష్టత (22-dec-2020)
మార్గశిర బహుళ అష్టమి నాడు కాలభైరవ స్వరూపం ఆవిర్భవించిన రోజని పురాణాల ఆధారం గా తెలుస్తుంది. ఒకసారి పరమ శివునికి బ్రహ్మకు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. బ్రహ్మ చతుర్ముఖాల లో మధ్యమ ముఖం పరమేశ్వరుని దూషించింది. ఆగ్రహం తో శివుడు కాలభైరవుడిని సృష్టించాడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మ తల నరికాడు. దీని మూలం గా కాల భైరవునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకొంది. బ్రహ్మ హత్య దోషం నివారణకై కాశీ చేరుకొన్న కాలభైరవుడు అక్కడే నిలిచి పోయి కాశీ క్షేత్రపాలకుడయ్యాడు. పురాణాల ఆధారం గా భైరవులు ఎనిమిది మంది గా చెప్పబడింది.
కాల భైరవుడు కాల స్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. ఈయన వాహనం శునకం. భైరవుడంటే పోషకుడు, భయంకరుడని అర్ధం. కాలభైరవుణ్ణి పూజిస్తే మృత్యు భయం తొలగిపోతుంది. పవిత్రమైన కాలభైరవాష్టమి రోజున గంగా స్నానం, పితృ శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే అన్ని బాధల నుండి ఉపశమనం పొందుతారు. ఈ రోజున కాలభైరవుని కొరకు అతి ముఖ్యం గా ఆచరించే విధులలో గారెల మాల వేయడం, కొబ్బరి మరియు బెల్లం నివేదించడం చేస్తారు, ఇలా చేయడం వలన ఆయుర్దాయం పెరుగుతుందని ప్రతీతి.
నిర్మలమైన భక్తి భావం తో కాలభైరవుణ్ణి పూజిస్తే సమస్త పాపాలు , గ్రహదోషాలు, అపమృత్యు దోషాలు , అకాల వ్యాధులు తొలగుతాయి. దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. రాహు గ్రహ సంబంధిత సమస్యలు, శని బాధలు, తీవ్రమైన కష్టనష్టాలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కాలభైరవాష్టకం చదివి భైరవుణ్ణి పూజిస్తే అరిష్టాలు తొలగి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఎటువంటి పరిస్థితుల లోను అబద్దాలు చెప్పకూడదు. సత్యవ్రతులను కాల భైరవుడు అనుగ్రహిస్తాడు. అసత్యవాదులను కాలభైరవుడు దండిస్తాడు. Your Ultimate Nuru Massage Experience Starts Here We take pride in our expertise, especially in the art of Nuru massage—a sensual and therapeutic tradition originating from Kawasaki, Japan. The word “Nuru” means “slippery” or “smooth,” reflecting the essence of this deeply immersive experience. Our massage therapists, trained to perfection https://tugrub.com/ At Tug & Rub, we excel in providing a deeply sensual and therapeutic Nuru massage experience that focuses on professional techniques to ease tension and elevate relaxation. Our highly trained therapists use a combination of ancient and