కర్కాటకం...
అప్పులు చేయాల్సివస్తుంది. దూర ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. బంధువులతో విభేదాలు. కొన్ని కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.
To stay connected with us, download our mobile Apps..