వృషభం...
పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు. రాజకీయవేత్తల యత్నాలు సఫలం.
To stay connected with us, download our mobile Apps..