కన్య...
రాబడి అంతగా కనిపించక డీలా పడతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కష్టానికి ఫలితం కనిపించదు. కొన్ని కార్యాలు నిదానిస్తాయి. స్నేహితులతో అకారణంగా విభేదాలు. స్వల్ప రుగ్మతలు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో ఆటంకాలు.