కుంభం...
నూతన వ్యక్తుల పరిచయాలు. రావలసిన సొమ్ము అందుతుంది. కార్యజయం. స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో సంభాషణలు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.
To stay connected with us, download our mobile Apps..