మిథునం..
స్నేహితులతో స్వల్ప వివాదాలు. ప్రయాణాలు వాయిదా. చేపట్టిన కార్యాలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు. దైవారాధనలో పాల్గొంటారు. ఖర్చులు కూడా పెరుగుతాయి..
To stay connected with us, download our mobile Apps..