సింహం...
అనుకోని ప్రయాణాలు. రాబడి కొంత మందగిస్తుంది. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. కుటుంబ సభ్యుల వైఖరితో మనస్తాపం. వ్యాపారాలు పెట్టుబడులు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు గందరగోళమే.