తుల...
ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిళ్ల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.