మీనం...
ఆర్థికంగా కొంత ఇబ్బందులు. ఆలోచనలు నిలకడగా సాగవు. కుటుంబసభ్యులతో తగాదాలు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారులకు గందరగోళం. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు కొంత అసంతృప్తి.