ధనుస్సు...
నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వాహన, గృహయోగాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. పారిశ్రామికవర్గాలకు పలుకుబడి పెరుగుతుంది.