వృషభం...
పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలకాలం. కార్యజయం. కుటుంబ సభ్యుల ఆదరణ పొందుతారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయ నాయకులకు పురస్కారాలు.