కన్య...
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితి ఉంటుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.