కుంభం
బంధువులు, ఆత్మీయులతో విరోధాలు.
పరిస్థితులు అంతగా అనుకూలించవు.
శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి.
ఆకస్మిక ప్రయాణాలు.
రాబడి నిరుత్సాహపరుస్తుంది.
ఉద్యోగస్తులకు చికాకులు పెరుగుతాయి.
రాజకీయవేత్తలు, క్రీడాకారులు, కళారంగాల వారికి చిక్కులు.
విద్యార్థులకు సమస్యలు ఎదురుకావచ్చు.
మహిళలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు.
అనుకూల రంగులు... నీలం, గులాబీ.
ప్రతికూల రంగు....నలుపు.
గణేశాష్టకం పఠించండి.