కర్కాటకం
కొన్ని కార్యక్రమాలను శ్రమపడ్డా చక్కదిద్దుతారు.
కుటుంబ సమస్యలు మీరే పరిష్కరిస్తారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
సమాజంలో మీ మీద గౌరవం పెరుగుతుంది.
ఆస్తి వివాదాలపై ఒక నిర్ణయానికి వస్తారు.
భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
వ్యాపారస్తులు, నిర్మొహమాటంగా వ్యవహారాలు సాగిస్తారు.
ఉద్యోగాలలో పట్టుదలతో విధులు నిర్వహిస్తారు.
రాజకీయవేత్తలు, క్రీడాకారులకు శుభవర్తమానాలు.
విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు తొలగుతాయి.
మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అందుతుంది.
అనుకూల రంగులు........ ఎరుపు, గులాబీ.
ప్రతికూలం...నీలం.
శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.