మకరం
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.
కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు.
పెండింగ్లో ఉన్నlబాకీలు వసూలై సమయానికి ఆదుకుంటాయి.
భూముల విషయం పై నూతన అగ్రిమెంట్లు చేసుకునేందుకు సంసిద్ధులవుతారు.
ప్రముఖులను పరిచయం చేసుకుంటారు.
వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది.
ఉద్యోగులకు ఉన్నత అవకాశాలు దక్కవచ్చు.
రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి కృషి ఫలిస్తుంది.
విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు.
మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
అనుకూల రంగులు.... తెలుపు, కాఫీ.
ప్రతికూల రంగు...గులాబీ.
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.