మిథునం
ఆదాయం కొంత తగ్గి నిరాశ చెందుతారు.
కొన్ని పనుల్లో ఆటంకాలు.
ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు.
ఆలయాలు సందర్శిస్తారు.
మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
కాంట్రాక్టర్ల శ్రమ వృథా కాగలదు.
వ్యాపారాలలో లాభాలు నిరాశ కలిగిస్తాయి.
ఉద్యోగులకు శ్రమాధిక్యం.
వైద్యులు, పారిశ్రామిక,కళారంగాల వారికి వ్యవహారాలు అనుకూలించవు.
విద్యార్థులు మరింత శ్రమపడాలి.
మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు.
అనుకూల రంగులు....... పసుపు, కాఫీ.
ప్రతికూల రంగు...నేరేడు.
గణేశాష్టకం పఠించండి.