సింహం
నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది.
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలకుముందుకు సాగుతారు.
ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులు ఉత్సాహంగా గడుపుతారు.
విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు.
మహిళలకు ఉత్సాహవంతమైన రోజు.
అనుకూల రంగులు......ఎరుపు, లేత నీలం.
ప్రతికూల రంగు...నేరేడు.
ఆదిత్య హదయం పఠించండి.