మీనం
సొమ్ము అందక ఇబ్బంది పడతారు.
ఆలోచనలు నిలకడగా ఉండవు.
చేపట్టిన పనులు ముందుకు సాగవు.
బంధువులు, స్నేహితులతో అకారణంగా విభేదాలు.
వాహనాలు, ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం.
వ్యాపారవేత్తలకు పెట్టుబడుల్లో కొంత గందరగోళం.
ఉద్యోగులకు మార్పులు తథ్యం.
చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి.
విద్యార్థులు సహనంతో మెలగాలి.
మహిళలకు కుటుంబంలో చికాకులు.
అనుకూల రంగులు..... గోధుమ, ఆకుపచ్చ.
ప్రతికూల రంగు...నీలం.
గాయత్రీ ధ్యానం మంచిది.