ధనుస్సు
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.
ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు.
భూవివాదాలు నెలకొంటాయి.
మిత్రులతో లే నిపోని విభేదాలు.
శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
ఇంటి నిర్మాణ యత్నాలు మందగిస్తాయి.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.
ఉద్యోగాలలో పైస్థాయి నుంచి మాటపడతారు.
పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనల్లో మార్పులు.
విద్యార్థులకు అనుకున్న కొన్ని అవకాశాలు దూరమవుతాయి.
మహిళలకు అనారోగ్యం.
అనుకూల రంగులు.....తెలుపు,పసుపు.
ప్రతికూల రంగు...గోధుమ.
హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.