వృషభం
వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.
ఆస్తి విషయాలలో చికాకులు.
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
మిత్రుల నుంచి ఒత్తిడులు తప్పవు..
రియల్ఎస్టేట్ల వారికి కొన్ని ఆస్తి వివాదాలు.
వ్యాపారాలలో ఆటుపోట్లు.
ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు.
పారిశ్రామిక, కళారంగాల వారికి వివాదాలు.
విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది.
మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి.
అనుకూల రంగులు.... గులాబీ, లేత పసుపు.
ప్రతికూల రంగు...ఎరుపు
గణపతిని పూజించండి.