కుంభం
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.
ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.
జీవిత భాగస్వామితో ముఖ్య విషయాలు చర్చిస్తారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలపై అనుమానాలు.
ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు.
విద్యార్థులు శ్రమకోర్చి ముందుకు సాగాలి.
మహిళలకు ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది.
అనుకూల రంగులు... నీలం, నలుపు.
ప్రతికూల రంగు...ఆకుపచ్చ.
అన్నపూర్ణాష్టకం పఠించండి.