కుంభం
కుటుంబ సమస్యలు కొన్ని తీరతాయి.
అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
ఒక కీలక సమాచారం అందుకుంటారు.
దైవారాధనలో పాల్గొంటారు.
శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి.
బంధువర్గంతో ఆనందంగా గడుపుతారు.
ఇంటి నిర్మాణయత్నాలలో మరింత పురోగతి సాధిస్తారు.
వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుంటారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారులకు అనుకోని లాభాలు కొంత ఊరట కలిగిస్తాయి.
ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి ముందడుగు వేస్తారు.
క్రీడాకారులు, రాజకీయవేత్తల అనుభవాలు ప్రస్తుతం ఉపకరిస్తాయి.
పరిశోధకులు, కళాకారులకు విదేశీ పర్యటనలు, సన్మానాలు జరుగుతాయి.
వారారంభంలో చిత్రవిచిత్ర సంఘటనలు. మానసిక ఆందోళన.