తుల
ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు.
విద్యార్థులు, నిరుద్యోగులు శ్రమ పడ్డా ఫలితం పొందలేరు.
దైవారాధనలో పాల్గొంటారు.
రావలసిన డబ్బు అందక కొంత ఇబ్బంది పడతారు.
మీ నిర్ణయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది.
బంధువులతో విభేదాలు చికాకు పరుస్తాయి.
శారీరక రుగ్మతలు.
వ్యాపారులకు పెట్టుబడులు ఆలస్యమవుతాయి.
ఉద్యోగులకు హఠాత్తుగా మార్పులు జరుగుతాయి.
పై స్థాయి వారి నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.
పారిశ్రామికవేత్తల ప్రయత్నాలు మందగిస్తాయి.
కళాకారులు, వ్యవసాయదారులకు కొంత అనుకూలస్థితి.
వారాంతంలో శుభ వర్తమానాలు. ధనలబ్ధి.