మేషం
కార్యక్రమాలు కొన్ని మందకొడిగా సాగుతాయి.
కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి.
కొన్ని రుగ్మతలు కొంత బాధిస్తాయి.
దేవాలయాలు సందర్శిస్తారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు కొంత తగ్గుముఖం పడతాయి.
ఉద్యోగ విధులు నిరాశ పరుస్తాయి.
చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు తొందరపాటు నిర్ణయాలు తగదు.
విద్యార్థులకు కొత్త ఇబ్బందులు.
మహిళలకు కుటుంబంలో చికాకులు.
అనుకూల రంగులు...... బంగారు, తెలుపు.
ప్రతికూల రంగు..నేరేడు.
ఆదిత్య హృదయం పఠించాలి.