మిథునం
ఆదాయం అంతగా లేక ఇబ్బందిపడతారు.
అనుకోని ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.
కార్యక్రమాలు ముందుకు సాగక డీలాపడతారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తల పై ఒత్తిడులు తప్పవు.
ఉద్యోగులకు మరింత పని భారంతో పాటు, సహచరులతో వివాదాలు.
రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి.
చిత్రపరిశ్రమవారి ఆశలు నెరవేరే అవకాశాలు కనిపించడంలేదు.
విద్యార్థులకు లేనిపోని సమస్యలు.
మహిళలు కొంత సహనంతో ముందుకు సాగడం ఉత్తమం.
అనుకూల రంగులు.... ఆకుపచ్చ, కాఫీ.
ప్రతికూల రంగు...నీలం.
గణేశాష్టకం పఠనంతో కార్యోన్ముఖులు కాగలరు.