మిథునం
ఎంత ప్రయత్నించినా కొన్ని కార్యాలు మందకొడిగానే సాగుతాయి.
నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి.
ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి.
ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
శారీరక రుగ్మతలు.
వ్యాపారులకు అందిన పెట్టుబడులు సంతృప్తినివ్వవు.
లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు హఠాత్తుగా మార్పులు జరుగుతాయి.
రాజకీయవేత్తల కృషి ఫలించదు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పర్యటనలు వాయిదా.
వారాంరంభంలో ధన వ్యయం. బంధువులతో వివాదాలు.