తుల
దూర ప్రయాణాలలో కొన్ని అవాంతరాలు.
శ్రమ మరింత పెరిగి కొంత అలసట చెందుతారు.
పనులు ముందుకు సాగని పరిస్థితి.
ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కొంటూనే దైనందిన కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి.
వ్యాపార, వాణిజ్యవేత్తలు దక్కిన లాభాలతో సరిపెట్టుకోవాలి.
ఉద్యోగులకు స్థానమార్పులు జరిగే సూచనలు.
కళాకారులు, పారిశ్రామికవేత్తలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
విద్యార్థులు నూతన విద్యావకాశాలపై నిరాశ చెందుతారు.
మహిళలకు సామాన్యంగా ఉంటుంది.
అనుకూల రంగులు....గులాబీ, తెలుపు.
ప్రతికూల రంగు...ఆకుపచ్చ.
ఆంజనేయ దండకం పఠించండి.