దనుస్సు
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు.
ఆస్తి విషయాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు.
గృహం, వాహనాలు సమకూర్చుకుంటారు.
తండ్రి తరఫు వారితో సఖ్యత నెలకొంటుంది.
శారీరక రుగ్మతల నుంచి విముక్తులవుతారు.
అనుకున్న కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది.
వ్యాపారులకు కొత్త అంచనాలతో ముందుకు సాగి లాభాలు దక్కించుకుంటారు.
ఉద్యోగులు విధి నిర్వహణలో అవాంతరాలు అధిగమించి సత్తా చాటుకుంటారు.
రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు సంభవం.
పరిశోధకులు, కళాకారులకు ఊహించని అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి.
పారిశ్రామికవేత్తలు మరింత పట్టుదలతో ముందుకు సాగి కొత్త విభాగాలు ప్రారంభిస్తారు.
వారాంతంలో మానసిక ఆందోళన.
ఇంట్లో వివాదాలు. చోర భయం.