వృషభం
కొన్ని కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
రాబడి ఆశించిన విధంగా ఉంటుంది.
సన్నిహితులు, స్నేహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులను ఒక సమాచారం ఆకట్టుకుంటుంది.
గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
శారీరక రుగ్మతలు కొంతమేర బాధిస్తాయి.
శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు.
వ్యాపారులకు కొత్త పెట్టుబడులకు తగిన సమయం.
లాభాలకు లోటు ఉండదు.
ఉద్యోగులు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగుతుంది.
క్రీడాకారులకు అవార్డులు రావచ్చు.
రాజకీయవర్గాలకు నూతన పదవీయోగం.
పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి.
కళాకారులకు ఊహించని అవకాశాలు.
వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు.