కన్య
కుటుంబసమస్యల నుంచి కొంతవరకూ బయటపడతారు.
నిరుద్యోగులు చేసే కృషి ఫలిస్తుంది.
శత్రువులు స్నేహితులుగా మారి మీ అభివృద్ధికి సహకరిస్తారు.
ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.
ఆస్తి వివాదాలు తీరతాయి.
గృహ మరింత అనుకూలిస్తాయి.
సన్నిహితుల నుంచి శుభవార్తలు.
ఆరోగ్యం కుదుటపడుతుంది.
వ్యాపారులకు అనుకున్న లాభాలు పొందుతారు, పెట్టుబడులకు తగిన సమయం.
ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు లభించవచ్చు.
విధి నిర్వహణలో ప్రోత్సాహకరమే.
పారిశ్రామికవేత్తలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి.
కొత్త సంస్థల ఏర్పాటు లో విజయం.
రాజకీయవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి
వారాంతంలో శారీరక రుగ్మతలు.
కొత్త సమస్యలు వేధిస్తాయి.