Weekly moonsign Horoscope

Aries

2020-08-02 to 2020-08-08

మేషం

చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దడంలో విజయం సాధిస్తారు.

ఆప్తులు, శ్రేయోభిలాషులు మీకు మరింత చేయూతనిస్తారు.

ఆలోచనలు అమలులో ముందుకు సాగుతారు.

పరిస్థితులు అనుకూలిస్తాయి.

కాంట్రాక్టులు దక్కుతాయి.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

రాహు, చంద్రుల వీక్షణాల వల్ల మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా గురు బలం వల్ల అధిగమిస్తారు.

ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

సొమ్ములకు లోటు ఉండదు.

దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.

మీ అవసరాలు గుర్తించి స్నేహితులు కూడా సహకరిస్తారు.

ఆస్తుల పై పెట్టుబడులు పెడతారు.

కుటుంబంలో మీ యుక్తి, తెలివితేటలకు కుటుంబ సభ్యులు ముగ్ధులవుతారు.

శుభకార్యాల నిర్వహణ కొంత కాలం వాయిదా వేస్తారు.

పెద్దల సలహాలు స్వీకరిస్తారు.

కొన్ని రుగ్మతల నుంచి బయటపడతారు.

వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.

అలాగే, నూతన పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగాలలో కోరుకున్న విధంగా మార్పులు ఉండవచ్చు.

సహచరుల సహకారం అందుతుంది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కాస్త ఊరట కలుగుతుంది.

మహిళలకు మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download